వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే స్ట్రాంగ్ పోటీ మొదలైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి డైరెక్షన్‌లో రాజాసాబ్ సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు.. చిరంజీవి ,అనిల్ రావిపూడి కాంబోలో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్‌గారు సినిమాను కూడా సంక్రాంతిలోనే రిలీజ్ చేయనున్నారు. దాదాపు 22 ఏళ్ల గ్యాప్ తర్వాత చిరు వర్సెస్ ప్రభాస్ పోరు మొదలుకానుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆడియన్స్ సైతం ఈ వార్ విషయంలో ఆసక్తి కనబరుస్తున్నారు. […]