టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కిష్కింధపూరి. కౌశిక్ పగళ్లపాటి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో సాండీ మాస్టర్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది, సుదర్శన్ తదితరులు కీలకపాత్రలో మెరిసారు. ఎస్ఎల్‌వి క్రియేషన్స్ బ్యానర్ పై సాహుగారపాటి ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమా నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయింది. అయితే.. ఈ సినిమా ప్రీమియర్ షోస్ ఇప్పటికే ముగిసాయి. ఇక ఈ సినిమాతో బెల్లంబాబు ఆడియన్స్‌ను మెప్పించాడా.. […]