బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో మంచి ఫామ్‌లో థియేటర్లలో దూసుకుపోతుంది. ఇక పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మిరాయ్ సినిమాకు పోటీగా ఈ సినిమా రిలీజ్ అయిన క్రమంలో.. కాస్త కలెక్షన్లపై ప్రభావం పడిందనే చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటిరోజు వచ్చిన కలెక్షన్స్ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా బాగుంది. పాజిటివ్ టాక్ వచ్చిన ఫ్లాప్ తప్పదంటూ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ.. […]