టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజాగా కే – రాంప్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో.. ఆడియన్స్‌లో పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే.. కిరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ కాయమంటూ టాక్ నడుస్తుంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 18న ఆడియన్స్ ముందుకు వచ్చి.. పాజిటివ్ టాక్ ని దక్కించుకున్న క్రమంలో దీపావళి విన్నర్ కే – రాంప్ […]