కింగ్‌డ‌మ్ ట్రైలర్ క్రేజీ రికార్డ్.. 24 గంటల్లో ఎన్ని లైక్స్, వ్యూస్ వచ్చాయంటే..?

టాలీవుడ్ రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా కింగ్‌డ‌మ్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. గౌతం తిన్న‌నూరి డైరెక్షన్‌లో.. సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూసర్‌గా రూపొందిన ఈ సినిమా.. ఈనెల 31న గ్రాండ్ లెవెల్‌లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. భాగ్యశ్రీ బోర్సే విల‌న్‌గా మెరవనున్న ఈ సినిమా.. విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే.. అత్యంత భారీ బడ్జెట్‌లో రూపొందింది. ఇక మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ కనున్న క్ర‌మంలో సినిమాపై హైప్‌ […]