రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. భారీ అంచనాల నడుమ రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జులై 31న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. దీంతో కలెక్షన్‌లపై కూడా ఆ ప్రభావం పడింది. ప్రీమియర్ షోస్, ఓపెనింగ్ కలెక్షన్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా […]