కింగ్ 100: ఏకంగా ముగ్గురు భామలతో నాగ్ రొమాన్స్..!

టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా.. ఓ సోలో సినిమా వచ్చి చాలా కాలమే అవుతుంది. దాదాపు రెండేళ్ల క్రితం సంక్రాంతి బరిలో నా సామరంగ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు నాగ్‌. తన 99వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ క్రమంలోనే.. తన కెరీర్ లోనే మైల్డ్‌ స్టోన్‌గా మారనున్న.. కింగ్ 100 కోసం నాగ్‌ చాలా భారీగానే ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఈ క్రమంలోనే.. ఆ రేంజ్ కంటెంట్ కోసం […]