బాలీవుడ్ లవ్ బర్డ్స్ గా గుర్తింపు పొందిన సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ ఇటీవల పెళ్లి బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే.ఫిబ్రవరి 7వ తేదీన రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో కియారా-సిద్ధార్థ్ అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. ఫిబ్రవరి 12న కియారా-సిద్ధార్థ్ వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ముంబైలో జరిగిన ఈ వేడుకకు బాలీవుడ్ అతిరథ మహారథులు విచ్చేశారు. అయితే పెళ్లి వేడుకలన్నీ పూర్తి అవ్వడంతో సిద్ధార్థ్, కియారా ఇప్పుడిప్పుడే ఫ్రీ […]