టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ ప్రాజెక్టులో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ కు మరింత క్రేజ్ నెలకొంది. ఇక నిన్న మొన్నటి వరకు కూడా కేవలం ప్రాంతీయ భాషలోనే నటించినప్పటికీ.. మహేష్‌కు విదేశాల్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక అమ్మాయిల్లో మహేష్‌కు ఉన్న లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రమంలో మహేష్ […]