సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీగా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడం.. ఆ స్టేటస్ నిలబెట్టుకోవడం అంటే అంత సాధారణ విషయం కాదు. అక్కడ జరిగే రాజకీయాలను, కుట్రలను దాటుకొని నీళ్లదొక్కుకోవాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ గా నిలబడాల్సి ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కు వెళ్లకుండా తమ సత్తా చూపించాల్సి ఉంటుంది. అంతేకాదు ఇండస్ట్రీలో అడుగడుగున వెనక్కి లాగే వాళ్ళు.. తొక్కేయాలని చూసే వాళ్ళు కూడా ఉండనే ఉంటారు. మంచిగా మాట్లాడుతూనే వెనుక గోతులు తవ్వే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. […]