‘ వారణాసి ‘ లో మొత్తం ఆరు పాటలు.. నాపై ఎలాంటి స్ట్రెస్ లేదు.. కీరవాణి

టాలీవుడ్ దర్శకథీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న మూవీ వారణాసి పై ఇప్పటికే ప్రేక్షకుల్లో పీక్స్ లెవెల్‌లో అంచనాలు నెల‌కొన్నాయి. ఇక తాజాగా హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్‌లో రాజమౌళి సినిమాకు సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ సుకుమారన్‌లు కీలకపాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్య‌వ‌హరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా సినిమా సౌండ్ ట్రాక్ గురించి […]