టాలీవుడ్ యాక్ట్ హీరో కిరణ్ అబ్బవరం ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి మెల్లమెల్లగా తన సినిమాలతో ఆడియన్స్ లో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే చివరిగా కా సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన కిరాణ్ ఇప్పుడు కే – ర్యాంప్‌తో మరోసారి సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు. జేమ్స్ నాని డైరెక్షన్‌లో రూపొందిన […]