సౌత్ మ్యూజిక్ సెన్సేషన్‌గా తిరుగులేని ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనిరుధ్ రవిచంద్రన్‌కు తెలుగు ప్రేక్షకుల్లో పరిచయాలు అవసరం లేదు. పేరుకు తమిళియన్ అయినా.. అడపాదడపా తెలుగు సినిమాలకు సైతం పని చేసి ఇక్కడ ఆడియన్స్ కు కూడా దగ్గర అయ్యాడు. రీసెంట్ టైంలో కింగ్డమ్ తో పలకరించిన అనిరుధఖ.. ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే.. అనిరుధ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెటింట వైరల్‌గా మారుతుంది. త్వరలోనే.. అనిరుధ్ ఓ ఇంటి […]

