టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ కిష్కింధపురి. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా.. కౌశిక్ పెగల్లపాటి డైరెక్షన్‌లో షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాడు. హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్‌తో సైతం ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాదు.. బెల్లంకొండ శ్రీనివాస్‌తో పాటు.. మేకర్స్ సైతం ఈ సినిమా రిజల్ట్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇక […]