” కిష్కింధపురి ” ఫ్రీ రిలీజ్ బిజినెస్.. బెల్లంకొండ టార్గెట్ ఎంతంటే..?

మరికొద్ది గంటల్లో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్న క్రేజీ సినిమాలలో కిష్కింధపురి ఒక‌టి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు కౌశిక్ పెగళ్ల‌పాటి డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించాడు. ఇక ఈ సినిమా శుక్రవారం పాన్‌ ఇండియన్ ప్రాజెక్ట్ మీరాయ్‌కు పోటీగా రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలోని తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు రివిల్ అయ్యాయి. ఇప్పటివరకు […]