ఇండియన్ ఫ్రెండ్లీ కంట్రీ.. నొరుగు దేశమైన నేపాల్ ప్రస్తుతం అల్లర్లతో అట్టుడికి పోతున్న సంగతి తెలిసిందే. అవినీతితో పాటు.. సోషల్ మీడియా పై నిషేధాలతో మొదలైన ప్రజల కోపానికి.. ప్రధానితో పాటు, ప్రభుత్వం అంతా దాసోహం అయ్యారు. అల్లర్లకు బాధ్యత వహిస్తూ.. దేశ అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేశారు. ఇక ప్రస్తుతం ఈ దేశ ప్రధానిగా బాలేంద్ర షా పగ్గాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఖాట్మండు మేయర్ గా ఉన్న బాలేంద్రకు అక్కడి యూత్‌లో మంచి […]