‘ మీరాయ్ ‘ స్టోరీ ఇదే.. తేజ సజ్జా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా.. హ‌నుమాన్‌తో పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని తాజాగా ఆయన సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. మంచు మనోజ్‌, జగపతిబాబు, శ్రీయా, రితికా నాయక్ తదితరులు కీలకపాత్రలో మెరవ‌నున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ ఈ నెల 12న తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, […]