రిలీజ్ కు ముందే రికార్డ్ క్రియేట్ చేసిన మీరాయ్.. IMDbలో నెంబర్ 1గా..

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా తాజాగా మీరాయ్‌ సినిమాతో పాన్‌ ఇండియా లెవెల్‌ ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఘట్టమ‌నేని డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పింది. తాజాగా.. సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మీరాయ్.. మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమాలలో మొదటి స్థానాన్ని దక్కించుకుందని.. ఐఎండిబి వెల్లడించింది. ఈ విషయాన్ని మీరాయ్‌ […]