టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లేటెస్ట్‌గా నటించిన మూవీ మీరాయ్. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్గా రిలీజ్ కానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్నారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కానున్న క్రమంలో ప్రమోషన్స్ లో సందడి చేస్తున్నారు టీం. ఇందులో భాగంగానే తాజాగా కార్తీక్ ఘట్టమనేని శనివారం […]