మీరాయ్ కోసం తేజ సజ్జా రెమ్యూనరేషన్ ఎంతంటే.. మరీ అంత తక్కువా..!

యంగ్ హీరో తేజ సజ్జ హనుమాన్ సినిమాతో ఎలాంటి బ్లాక్ బ‌స్టర్ అందుకున్నాడో తెలిసిందే. అతి తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టించింది. దాదాపు రూ.330 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి ప్రొడ్యూసర్లకు కాసుల వర్షం కురిపించింది. ఈ క్రమంలోనే తేజ సజ్జ‌ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకుని ఉంటాడని అంతా భావించారు. అంతేకాదు.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తేజా తన నెక్స్ట్ సినిమాలకు […]