రాముడు, కృష్ణుడు, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలో నటించిన ఎన్టీఆర్.. హనుమంతుడి పాత్రలో ఎందుకు నటించలేదంటే..?

టాలీవుడ్ ఆడియన్స్ లో కృష్ణుడు పేరు చెప్ప‌గానే న‌టులలో ముందు గుర్తుకు వచ్చే పేరు నందమూరి నటసార్వభౌమ తారక రామారావు. పౌరాణిక పాత్రల్లో తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్.. ఇలాంటి పాత్రలు నటించడంలో కొట్టిన పిండి. డైలాగులు, హావభావాలు పలికించడంలోనూ ఆయనకు తిరిగే ఉండదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పౌరాణిక సినిమాలకు ఓ నిఘంటువుగా ఎన్టీఆర్ ఉండేవారు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు, రావణుడు, కర్ణుడు ఇలా ఎన్నో పాత్రలో ఒదిగిపోయిన ఈయన.. కృష్ణడిగా అత్యధిక […]