బ్రేకింగ్.. ఎయిర్పోర్టులో 40 బుల్లెట్స్ ఉన్న బ్యాగ్ తో పట్టుబడిన సినీ నటుడు.. షాక్ లో జనం..?!

చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఇటీవల షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. సౌత్ సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కారణాస్ హ్యాండ్ బ్యాగ్ లో 40 బుల్లెట్లను ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ గుర్తించారు. ఆదివారం చెన్నై ఎయిర్‌పోర్ట్ లో ప్రయాణికులు బ్యాగులను చెక్ చేస్తున్న క్రమంలో.. భద్రత సిబ్బంది నటుడు కారణాస్ బ్యాక్ ను చెక్ చేశారు. అప్పుడు హ్యాండ్ బ్యాగ్ లో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ అలారం మోగడంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. వెంటనే బ్యాగ్ ను […]