అది గ‌మ‌నించి పవన్ సినిమాను ఆపేసిన చిరంజీవి.. కానీ డైరెక్టర్ కెరీర్ పోయిందే..

సినీ ఇండస్ట్రీలో దర్శకులుగా రాణించాలని ప్రతి ఏడాది ఎంతో మంది అడుగుపెడుతూ ఉంటారు. అదృష్టం కొద్ది కొందరు మాత్రమే అవకాశాలు దక్కించుకుంటారు. వారిలో అతి తక్కువ మంది మాత్రమే సక్సెస్ఫుల్ డైరెక్టర్లుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతూ ఉంటారు. రాజమౌళి మొదట బుల్లితెర డైరెక్టర్గా పనిచేసిన సంగతి తెలిసిందే. తర్వాత సినిమాలకు దర్శకుడుగా మారాడు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీ నే ఏటుతున్నాడు. కానీ కాపుగంటి రాజేంద్ర అనే దర్శకుడు మాత్రం […]