నా పేరు మార్చుకున్నాకే లక్ మారింది.. జ్యోతిష్య సీక్రెట్ రివీలి చేసిన రిషబ్ శెట్టి.. !

కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి తాజాగా.. కాంతారా చాప్టర్ 1తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ రిజల్ట్ అందుకున్న సంగతి తెలిసిందే. దసరా కనుకగా అక్టోబర్ 2న రిలీజ్ అయిన ఈ సినిమా.. రెండు వారాల్లో రూ.725 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టి రికార్డ్‌ క్రియేట్ చేసింది. కాంతార‌ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ను షేక్‌ చేస్తే.. ఇప్పుడు ఆ రికార్డులను సైతం బద్దలు కొట్టి కాంతార చాప్టర్ 1 టాప్ పొజీష‌న్‌లో నిలిచింది. […]