‘ ఓజీ ‘ కి కర్ణాటకలో భారీ షాక్.. పవన్ రియాక్షన్ ఇదే

కన్నడ మూవీ కాంతారా చాప్టర్ 1 సినిమా టికెట్ ధరల పెంపకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో భారీగానే చర్చలు జరిగినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజాగా వెల్లడించారు. తను హీరోగా నటించిన ఓజీ సినిమాకు కర్ణాటకలో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుగు సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకు వెళ్ళారు. ఈ సినిమా పోస్టర్లు, బ్యానర్లు తొలగించే చర్యలకు దిగుతున్నారని పవన్ […]