కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి.. కాంతారతో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో.. ఏ రేంజ్లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే సినిమాకు ఫ్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1తో ఆడియన్స్‌ను పలకరించాడు. దసరా సెలబ్రేషన్స్‌లో భాగంగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. ఇక ఈ సినిమాకు దర్శకుడు కూడా రిషబ్ శెట్టి నే కావడం విశేషం. హంబాలే […]