కాంతార చాప్టర్ 1 నయా సెన్సేషన్.. ఆ లిస్టులో 2వ మూవీగా రికార్డ్..!

కోలీవుడ్ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ డైరెక్షన్‌లో తనే హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. కాంతారకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవ‌లం నాలుగు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటిన ఈ సినిమా.. తాజాగా రూ.400 కోట్ల క్లబ్ లోకి చేరుకోవడం విశేషం. సినిమా రిలీజ్ అయిన ఆరు రోజుల్లో ఈ రేంజ్‌లో కలెక్షన్లు […]