కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ సెన్సేషన్.. 10 రోజుల్లో కర్ణాటక రేంజ్ మార్చేసిన రిషబ్..!

కాంతారకు ఫ్రీక్వల్‌గా రిష‌బ్‌ శెట్టి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1. హేంబలే ఫిల్మ్‌స్ బ్యాన‌ర్‌పై రుక్మిణి వ‌సంత్‌ హీరోయిన్గా మెరిసిన ఈ మూవీలో.. జయరాం, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి, రాకేష్ పూజారి, దీపక్ రాం, అన్నాజీ తదితరులు కీలకపాత్రలో మెరిశారు. ఈ సినిమా అక్టోబర్ 2న దసరా పండుగ కానుకగా పాన్ ఇండియా లెవెల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజై.. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ […]