టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న దిల్‌రాజు.. రెండో భార్య తేజస్వినికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదటి భార్య అనిత చనిపోయిన తర్వాత తేజస్వినిని ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నాడు దిల్ రాజు. అప్పట్లో వీళ్ళ పెళ్లిపై సోషల్ మీడియాలో చాలా డిస్కషన్లు జరిగాయి. కరోనా టైంలో ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సింపుల్గా వివాహం చేసుకున్న ఈ జంట.. ఎంతో అన్యోన్యంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా […]
Tag: Kannappa seeded rites
శ్రీదేవితో కలిసి పనిచేశా.. ఆమె ఎలాంటిదో నాకు బాగా తెలుసు.. పూనమ్ థీలాన్
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి.. టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్, పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కూవలం టాలీవుడ్‌లోనే కాదు.. సౌత్, నార్త్ లోను తన సత్తా చాటుకున్న శ్రీదేవి.. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం మనమధ్య లేకపోయినా.. ఎంతో మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ అమ్మడు.. ఎన్నో ప్రశంసలని దక్కించుకుంది. ఇలాంటి క్రమంలో తాజాగా ఓ స్టార్ హీరోయిన్.. బాలీవుడ్ బ్యూటీ పూనమ్ థీలాన్ మాట్లాడుతూ శ్రీదేవి గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం […]
బన్నీ రేంజ్‌కు నువ్వు ఎదగలేదు.. నితిన్ పై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!
సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా ఎదిగిన వారిలో.. ఉన్నది ఉన్నట్లుగా మీడియా ముందు మాట్లాడే వ్యక్తులు చాలా తక్కువ మందే ఉంటారు. ఏది మాట్లాడినా పెద్ద సంచలనంగా మారిపోతుందని భయంతో చాలామంది రియాక్ట్ కారు. కానీ.. ఇండస్ట్రీలో సినిమాల విషయమైనా.. ఎలాంటి అంశాల పైన అయినా.. తన అభిప్రాయాన్ని భయం లేకుండా క్లారిటీగా చెప్పే వ్యక్తుల్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఒకడు. అందుకే సక్సెస్‌ఫుల్ నిర్మాతగా ఇప్పటికే రాణిస్తున్నారు. ఇక దిల్ రాజు.. తాజాగా హీరో […]
గేమ్ ఛేంజర్‌తో లైఫ్ స్పాయిల్.. అతనే మమ్మల్ని కాపాడాడు.. ప్రొడ్యూసర్
టాలీవుడ్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నటించాలని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ఎంతోమంది నటీనటులు కోరుకుంటూ ఉంటారు. ఇక అంత క్రేజ్, ఇమేజ్ రావడానికి ప్రధాన కారణం దిల్ రాజు అనడంలో అతిశయోక్తి లేదు. కానీ.. తెర వెనుక ఆయన సోదరుడు శిరీష్ రెడ్డి కష్టం కూడా అంతే ఉంటుందని సినీ వర్గాలు చెప్తుంటాయి. ఇక ఇప్పటికే వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో సినిమాలు తెరకెక్కి బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో.. […]
లైఫకి ఓ అర్ధానిచ్చేది లవ్ ఒక్కటే.. ఎక్కువ ప్రేమించండి.. శ్రావణ భార్గవి
టాలీవుడ్ స్టార్ సింగర్స్ శ్రావణ భార్గవి, హేమచంద్ర తెలుగులో ఎలాంటి పాపులారిటి సంపాదించుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. వీళ్ళిద్దరూ రియల్ లైఫ్ జంటగాను ఎంతోమందికి ఫేవరెట్ కపుల్ గా మారిపోయారు. అయితే.. గతకొద్ది రోజులుగా ఈ జంట విడివిడిగానే జీవిస్తున్నారు. 2022 నుంచి వీళ్ళిద్దరూ విడిపోయారంటూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అయ్యాయి. అవి అబద్దం అని ఎప్పుడు ఈ జంట క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించలేదు సరి కదా.. కనీసం వాటిని పట్టించుకోను కూడా […]
ఫ్యాన్స్‌కు మెగాస్టార్ బిగ్ షాక్.. విశ్వంభరకు నో ఛాన్స్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబోలో విశ్వంభర సినిమా 2023 అక్టోబర్‌లో మొదలైన సంగతి తెలిసిందే. అంతేకాదు ఈ ఏడాది సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. అఫీషియల్‌గా మేకర్స్ రిలీజ్ డేట్‌ను కూడా అనౌన్స్ చేశారు. కానీ.. సినిమా ఏవో కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకు మెగా ఫ్యాన్స్ అంతా సినిమా రిలీజ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు మేకర్స్. ఈ క్రమంలోనే సినిమా విషయంలో ఫ్యాన్స్ […]
అందుకే బాలీవుడ్ డైరెక్టర్‌తో ‘కన్నప్ప’ చేశా.. కారణం ఇదే మంచు విష్ణు క్లారిటీ..?
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉన్న కన్నప్ప రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది .. అయితే ఇప్పుడు ఈ సినిమా కు ప్రేక్షకుల నుంచి వస్తున్న మంచి రెస్పాన్స్ వస్తుందని సినిమా యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది . అలాగే ఈ సినిమా కి వస్తున్న రెస్పాన్స్ తో చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్ కూడా నిర్వహించారు . ఇక ఈవెంట్ లో హీరో విష్ణు తో పాటు […]
కుబేర అక్కడ డిజాస్టర్ .. మనసులో మాట చెప్పేసిన శేఖర్ కమ్ముల..!
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం లో వచ్చిన లేటెస్ట్ మూవీ కుబేర .. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది .. ఇక ఈ సినిమాలో అక్కినేని నాగార్జున , ధనుష్ , రష్మిక మందన్నా ప్రధాన పాత్ర లో నటించారు .. ఎమోషనల్ కంటెంట్ గా వచ్చిన ఈ సినిమా ని పోన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేశారు .. ఈ సినిమా కు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర […]
పెద్ది ఐటెం సాంగ్.. చరణ్ సరసన ఆ హాట్ బ్యూటీనా.. అస్సలు ఊహించలేరు..!
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించనున్నారు. ఈ క్రమంలోనే సినిమాపై ఫ్యాన్స్‌లోనే కాదు.. సాధారణ ఆడియన్స్‌లోను మంచి హైప్ నెలకొంది. ఇక.. దానికి తగ్గట్టుగానే రీసెంట్గా రిలీజ్ అయిన గ్లింప్స్ సైతం భారీ రెస్పాన్స్‌ని దక్కించుకున్నాయి. ఇక సిగ్నేచర్ షాట్స్ అయితే ఆడియన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాయి. క్రికెట్ లో ఇలాంటి షాట్స్‌కూడా […]