నార్త్ లో కన్నప్ప సెన్సేష‌న్‌.. రికార్డ్ బ్రేకింగ్ ధ‌ర‌కు శాటిలైట్ డీల్స్ క్లోజ్‌..!

టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు తాజాగా కన్నప్ప సినిమాతో ఆడియన్స్‌ను పలకరించి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, మోహన్ లాల్‌, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజై.. మొదటి రోజు నుంచి అద్భుతమైన కలెక్షన్లు కొల్లగొడుతుంది. ఇక కొన్ని రోజుల క్రితం విష్ణు సినిమా ఓటీటీ డీల్స్‌ గురించి ప్రస్తావిస్తూ.. ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ‌ డీల్ […]