మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప.. ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌లో పలకరించనున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వనున్న ఈ సినిమాపై విష్ణు ఆశలన్ని పెట్టుకున్నడు. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవడం ఖాయమని.. తన ధీమాను వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్ కట్స్, ఐటం సా్గ్.. ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక.. ఈ సినిమాకు ప్రధాన హైలైట్ రెబల్ స్టార్ ప్రభాస్. […]