టాలీవుడ్ మంచు విష్ణు హీరోగా నటించిన తాజా మూవీ కన్నప్ప. బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్టుగా విష్ణు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాను.. మంచు విష్ణు తో పాటు మోహన్ బాబు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక సినిమా అనౌన్స్మెంట్ నుంచి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన రకరకాల వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పినిమా నుంచి రిలీజైన ప్రోమో సైతం విపరీతమైన ట్రోల్స్ ను ఎదుర్కొంది. మంచు విష్ణు […]