టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మంచు కుటుంబంలో చెలరేగిన వివాదాల కారణంగా ప్రస్తుతం ఈ ఫ్యామిలీ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. మంచు వారసులు మనోజ్, విష్ణుల మధ్యన గొడవలు కాస్త చిలికి చిలికి గాలివానై.. పోలీస్ స్టేషన్‌లు, కోర్టు వరకు వెళ్లిన నేపథ్యంలో.. ఈ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే.. మంచు విష్ణు.. ఇప్పటివరకు మనోజ్ పై […]