పవన్ ‘ OG ‘ స్టోరీ నా మూవీ నుంచి తీసుకున్నారు.. కన్నడ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్‌ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సిఎం.. పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఓజీ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్‌లో సంచలనాలు సృష్టించిందో.. ఎంతలా రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా.. పవన్ అభిమానులకే కాదు.. సాధారణ ఆడియన్స్‌కు సైతం గూస్‌బంప్స్ తెప్పించింది. ఇక.. త్వరలోనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. కన్నడ డైరెక్టర్ ఆర్. చంద్రు.. ఈ సినిమా గురించి రియాక్ట్ అవుతూ […]