కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి డైరెక్షన్‌లో తానే హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ కాంతార చాప్టర్ 1.. ఏ రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తుందో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఆడియన్స్‌లో పాజిటివ్ టాక్‌ను దక్కించుకున్న ఈ సినిమా.. భారీ కలెక్షన్లు కొల్లగొడుతూ దూసుకుపోతుంది. అక్టోబర్ 2 దసరా కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమాలో.. రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా మెరవగా.. గుల్షన్ దేవ […]