డైనమిక్ హీరో మంచు విష్ణు లేటెస్ట్ మైథాలజికల్ మూవీ కన్నప్ప. జూన్ 27న గ్రాండ్ లెవెల్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యిన సంగతి తెలిసిందే. స్టార్ కాస్టింగ్‌తో భారీ అంచనాల నడుమ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. రిలీజ్ అయిన మొదటి వారంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి భారీ సక్సెస్ అందుకోలేక పోయింది. ఇ్ తాజా సాక్‌నిల్క్ అప్డేట్ ప్రకారం భారతదేశంలో కన్నప్ప ఇంకా రూ.30 కోట్ల […]