నాగ వంశీ పై నెగిటివ్ కామెంట్స్‌కు వెంకీ అట్లూరి స్ట్రాంగ్ కౌంటర్..!

సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ వేఫెరర్ ఫిలిమ్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై లోకా చాప్టర్ 1 చంద్ర సినిమాను తెర‌కెక్కించిన సంగతి తెలిసిందే. డామినిక్ అరుణ్ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించారు. కళ్యాణి ప్రియదర్శన్, నస్రీన్ కే, గాఫూర్ ప్రధాన పాత్రలో మెరిసిన ఈ సినిమా.. మలయాళ మూవీ అయిన తెలుగు రాష్ట్రాల్లోను సంచలనం సృష్టిస్తుంది. మన తెలుగులో సీతారా ఎంటర్టైన్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేశాడు. ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం […]

ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టార్ హీరోయిన్స్ గా సూపర్ క్రేజ్.. వీళ్ళను గుర్తుపట్టారా..?

ప్రస్తుతం త్రో బ్యాక్ థీం నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్న క్రమంలోనే.. స్టార్ సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. అలా ఇప్పుడు మనం ఈ పై ఫోటోలో చూస్తున్న ఇద్దరు ముద్దుగుమ్మలు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్‌గా దూసుకుపోతున్నారు. అంతేకాదు.. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇంతకీ ఈ ముద్దుగుమ్మలను గుర్తుపట్టారా.. వీళ్ళిద్దరు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలి నుంచి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎదిగిన […]