కల్కి 2 రిలీజ్ ఎప్పుడు.. నాగ అశ్విన్ రియాక్షన్ ఇదే..!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. నాగ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన మూవీ కల్కి 2898 ఏడి. ఈ సినిమా గతేడాది రిలీజై బాక్సాఫీస్ బ్లాస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమా.. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ దాన్ని అఫీషియల్‌గా వెల్లడించారు. రెండో పార్ట్‌లోని సగభాగం కూడా పూర్తయిపోయిందని.. మిగతా షూటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామంటూ ఎప్పటికప్పుడు […]