ఫైనల్ గా కల్కి 2 రిలీజ్ డేట్ రివీల్ చేసిన ప్రొడ్యూసర్.. ఆనందంలో ఫ్యాన్స్.. !

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా అరడజన్‌కు పైగా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక.. ప్రభాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్టర్‌గా నిలిచిన సినిమాల్లో సర్దార్, కల్కి సినిమాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే.. ఈ రెండు సినిమాల సీక్వెల్స్ పై ఆడియన్స్‌లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక.. ప్రస్తుతం ప్రభాస్‌కు రాజాసాబ్, హ‌నురాగవ‌పూడి ఫౌజి, స్పిరిట్, స‌లార్ 2, కల్కి 2 సినిమాలు లైన‌ప్‌లో ఉన్నాయి. ఇక ఈ […]