ప్రస్తుతం పాన్ ఇండియన్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో మహేష్ – రాజమౌళి మూవీ పేరే మొదట వినిపిస్తుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మహేష్ సినిమా అంటే ఆడియన్స్‌లో విపరీతమైన బజ్ నెలకొంటుంది. అలాంటిది.. జక్కన్న – మహేష్ కాంబోలో మూవీ అంటే.. ఈ రేంజ్‌లో హైప్ క్రియేట్ అవ్వడం కామన్. ఈ క్రమంలోనే సినిమా నుంచి ఒక్క చిన్న అప్డేట్ కోసం ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫాన్స్ కు ఫుల్ ట్రేడ్ […]
Tag: Kalabhairava
“ప్లీజ్ అన్న..తప్పు చేశాను క్షమించండి”.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కు సారీ చెప్పిన నాటు నాటు సింగర్ కాల భైరవ..ఏమైందంటే..?
ప్రజెంట్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ – తారక్ పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇద్దరు హీరోలు నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డ్ రావడమే అందుకు కారణం. 95 ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ సినిమా ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు అందుకుంది . ఆస్కార్ వేదికపై ఈ సాంగ్ ని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి..లిరిసిస్ట్ చంద్రబోస్ అవార్డు అందుకున్నారు . ఈ క్రమంలోనే […]


