లోకేష్ కనకరాజ్ యూనివర్స్ లో అనుష్క.. బ్యాక్ డ్రాప్ ఇదే..!

టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్గా తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయిన అనుష్క శెట్టికి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు దశాబ్దంన్న‌ర‌ కాలంపాటు.. ఇండస్ట్రీలో రాణించిన ఈ అమ్మడు.. గత కొద్ది కాలంగా సినిమాల పరంగా బాగా నెమ్మదించిన సంగతి తెలిసిందే. వరుసగా అవకాశాలు వ‌స్తున్న‌ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం తెలుగులో ఘాటితో అలరించేందుకు సిద్ధమవుతున్న స్వీటీ.. జులై 11న ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనుంది. అలాగే.. […]