ఆ తెలుగు హీరోతో చేతులు కలిపిన నయన్.. ఈసారి సినిమా కోసం కాదండోయ్..!

నయనతార ..అందంగా ఉన్న హీరోయిన్ మాత్రమే కాదు.. సో సో టాలెంటెడ్ హీరోయిన్.. ఎంతలా అంటే తన అంద చందాలతో కుర్రాళ్లను టెంప్ట్ చేసేస్తూ ఉంటుంది. అంతేకాదు ఫుల్ బిజినెస్ మైండెడ్ .. నయనతార సంపాదించే ప్రతి రూపాయలు కూడా బిజినెస్ లో పెడుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. నయనతార తాజాగా తెలుగు స్టార్ హీరోతో చేతులు కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేయబోతుందట. దీనికి సంబంధించిన న్యూస్ అటు టాలీవుడ్ లో ఇటు కోలీవుడ్ […]