టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కే – ర్యాంప్ నేడు గ్రాండ్ లెవెల్‌లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే సినిమా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు హైప్ పెంచేందుకు కిరణ్ అబ్బవరం దాదాపు అన్ని విధాలుగా ప్రమోషన్స్ చేస్తూ వచ్చాడు. ఇందులో భాగంగానే రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ అయితే.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కామెడీతో కచ్చితంగా సినిమాలో ఎంటర్టైన్ చేస్తారని ఫీల్ ఆడియన్స్‌కు కలిగింది. ఈ క్రమంలోనే.. చాలావరకు ఆడియన్స్‌లో మంచి హైప్‌ను […]