టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ కే – ర్యాంప్ నేడు గ్రాండ్ లెవెల్‌లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే సినిమా జనాల్లోకి తీసుకువెళ్లేందుకు హైప్ పెంచేందుకు కిరణ్ అబ్బవరం దాదాపు అన్ని విధాలుగా ప్రమోషన్స్ చేస్తూ వచ్చాడు. ఇందులో భాగంగానే రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ అయితే.. ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. కామెడీతో కచ్చితంగా సినిమాలో ఎంటర్టైన్ చేస్తారని ఫీల్ ఆడియన్స్‌కు కలిగింది. ఈ క్రమంలోనే.. చాలావరకు ఆడియన్స్‌లో మంచి హైప్‌ను […]
Tag: k-ramp
టాలీవుడ్.. ఈసారి దీపావళి మోతకు బాక్స్ ఆఫీస్ బ్లాస్టే..!
2025 టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ అంతా కాస్త డల్ గానే కొనసాగిన.. సెకండ్ హాఫ్ మాత్రం ఫుల్ జోష్ గా కొనసాగుతుంది. సెప్టెంబర్ నెలలో మొదలైన టాలీవుడ్ వరస సినిమాల ఉత్సవం.. అక్టోబర్ లోను అదే ఊపును కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఓజీ, కాంతారా చాప్టర్ 1 సినిమాలు భారీ సక్సెస్‌లో అందుకున్నాయి. ఇప్పటికి థియేటర్లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. ఇక ముందు ముందు మరింత ముఖ్యమైన దీపావళి సీజన్ లోకి టాలీవుడ్ అడుగుపెట్టనుంది. […]
కిరణ్ అబ్బవరం క్వశ్చన్ కు మైత్రి రవి స్ట్రాంగ్ ఆన్సర్..!
తాజాగా టాలీవుడ్ క్రేజీ హీరో.. కిరణ్ అబ్బవరం ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ఏ రేంజ్ లో దుమారంగా మారాయో తెలిసిందే. కోలీవుడ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. కానీ.. నా తెలుగు సినిమాను తమిళనాడులో రిలీజ్ చేయాలంటే అక్కడ డిస్టిబ్యూటర్లు కనీసం స్క్రీన్లు ఇవ్వడానికి కూడా ఒప్పుకోవడం లేదంటూ ఆయన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. అయితే.. కిరాణ్ అబ్బవరం […]



