పవన్ కళ్యాణ్ ఓజీ హవా.. సోషల్ మీడియాలో హాట్‌గా ట్రెండ్ చేస్తున్న సీరియల్ బ్యూటీ..!

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన “ఓజీ” మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా దూసుకుపోతోంది. గ్యాంగ్స్ డ్రామా స్టైల్లో వచ్చిన ఈ సినిమా, పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ లుక్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించగా, తమన్ సంగీతం ఈ సినిమాకు హైలైట్ అయ్యింది. ముఖ్యంగా పవన్ ఎలివేషన్స్‌కి తగినట్టుగా తమన్ […]