వీరమల్లు రికార్డుల వేట షురూ.. కళ్ళు చెదిరే రేంజ్ అమెరికా ప్రీమియర్ అడ్వాన్స్ సేల్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రాండ్గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొదటి సినిమా. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ మొట్టమొదటి పాన్‌ ఇండియన్ సినిమా అవుతుంది. ఈ క్రమంలోనే ఎప్పుడెప్పుడు పవన్ ను వెండి తెరపై చూస్తామా అంటూ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ కు మరో 12 రోజులు […]

వీరమల్లు ప్రమోషన్స్.. ప్రొడ్యూసర్ రత్నం స్ట్రాటజీ ఏంటో..?

టాలీవుడ్ పవ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోని మొట్టమొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు. జూలై 24న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కాలున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు కష్టపడి రూపొందించిన ఈ సినిమా.. ఎట్టకేలకు స్క్రీన్ పై సందడి చేయడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్తో ఆడియన్స్‌లో మంచి ఆసక్తిని నెలకొల్పారు మేకర్స్. అంతవరకు బానే ఉన్నా.. అసలు టెప్ష‌న్ ఇప్పుడే మొదలైంది. సినిమాకు మంచి మార్కెట్ […]

పవన్ ఫ్యాన్స్‌కు బ్లాస్టింగ్ అప్‌డేట్‌.. వీర‌మ‌ల్లు వార్ స్టార్ట్ అయ్యేది అప్పుడే..!

ఎప్పుడో ఐదేళ్ల క్రితం సెట్స్‌పైకి హరిహర వీరమల్లు షూట్ పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల నిన్న మొన్నటి వరకు సెట్స్‌పైన ఉన్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు.. డిప్యూటీ సిఎం అయిన త‌ర్వాత ఈ షూట్ కంప్లీట్ చేశాడు ప‌వ‌న్‌. ఈ క్ర‌మంలోనే జూన్ 12న మూవీ రిలీజ్ చేసేందుకు మేక‌ర్స్‌ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే పోస్టర్, గ్లింప్స్‌, సాంగ్స్ అంటూ ప్రమోషన్స్ చేస్తూ సినిమాపై హైప్‌ పెంచే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లో జూన్ […]

వీరమల్లు నుంచి క్రిష్ తప్పుకోవడానికి కారణం చెప్పిన నిర్మాత.. బాహుబలిని మించిన క్లైమాక్స్ అంటూ..

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌ పవన్ కళ్యాణ్ నటించిన తాజా మూవీ హరిహర వీరమల్లు.. ఎట్టకేలకు ఆడియన్స్ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఎన్నో వాయిదాల తర్వాత జూన్ 12న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై పవన్ అభిమానులే కాదు.. సాధార‌ణ‌ ఆడియన్స్‌లోను మంచి ఆసక్తి నెలకొంది. కాగా.. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంతో ప్రారంభమైన ఈ సినిమా.. జ్యోతి కృష్ణ డైరెక్షన్‌లో ముగించిన సంగతి తెలిసిందే. తాజాగా.. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎం.ఎం. రత్నం దీనిపై క్లారిటీ ఇచ్చారు. […]