” గ్లోబల్ స్టార్ ” ట్యాగ్ తీసేసిన చర్రీ.. తారక్ ను ఫాలో అవుతున్నాడా..

ఇండస్ట్రీ ఏదైనా సరే.. హీరోలుగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తర్వాత అభిమానులు వాళ్ళకొక స్పెషల్ ట్యాగ్‌ను ఇచ్చేస్తూ ఉంటారు. అలా టాలీవుడ్ లో మెగాస్టార్, పవర్ స్టార్, సుప్రీం స్టార్, నాచురల్ స్టార్, రెబ‌ల్ స్టార్, యంగ్ టైగర్ ఇలా రకరకాల ట్యాగ్స్‌ స్టార్లకు ఫ్యాన్స్ ఇచ్చేసారు. అలాగే.. మెగా పవర్ స్టార్ ట్యాగ్ తో రామ్ చరణ్ ను పిలుస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే. కాగా.. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ […]