” జూనియర్ ” కోసం శ్రీ లీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

లేకుండా శ్రీ లీలకు మాత్రం క్రెస్ కాస్త కూడా తగ్గడం లేదు. ఈ క్ర‌మంలోనే ఓ కొత్త హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది యంగ్ బ్యూటీ. ఆ హీకో ఎవ‌రో రాదు.. ప్రముఖ రాజకీయవేత్త, బిజినెస్ మాన్ గాలి జనార్ధన్ ఏకైక వారసుడు కిరీటి. ఇక తాజాగా కిరీటి జూనియర్ సినిమాతో ఇండ‌స్ట్రీలో ఎంట్రీకి సిద్ధ‌మ‌య్యాడు. ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీ‌లీలా తాజాగా సినిమా నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ సింగిల్ వైరల్ వయ్యారితో తెగ ట్రెండింగ్‌గా […]