అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తాజాగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హిస్టోరికల్ డ్రామా సినిమా మహారాజుతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై రిలీజ్ కాలేదు. కానీ.. ఓటిటి ప్లాట్ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 21న రిలీజై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అంతే కాదు జునైద్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇదే సినిమాలో చూపించిన కిషోరి పాత్ర కూడా ఆడియన్స్ […]