ఈ జనరేషన్ ఎన్టీఆర్ ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. ప్రభాస్, మహేష్, బన్నీ ఎవరు కాదట..

టాలీవుడ్ యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాలో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పుష్ప 2 రికార్డులను బ్రేక్ చేయగల సత్తా ఉన్న ఏకైక సినిమా అంటూ వార్ 2 పై ప్రచారం కొనసాగుతుంది. బాలీవుడ్ య‌ష్ రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై రూ.100 కోట్ల బ‌డ్జెట్‌తో.. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టీ స్టార‌ర్‌గా ఈ సినిమా తెర‌కెక్కనుంది. ఇక ఈ మూవీ పై ఆడియన్స్‌లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత […]